Why Pawan Kalyan helped Poonam
అవి జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులు ..
కమిలిని ముఖర్జీ పాత్రకి తొలుత పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది .
అపుడే Fame లోకి వస్తున్న పూనమ్ కు అది నిజంగా చాలా పెద్ద Offer
ఆ సమయంలో Dates విషయంలో Clarity లేకపోయినా ,తన వద్దకు వచ్చిన మిగతా సినిమా అవకాశాలు అన్నీ వదులుకుంది
సినిమా కోసం జరిగిన పూజ లలో తను ఉండటానికి అదే కారణం ….
ఆ తర్వాత త్రివిక్రం గారు సినిమా లోనుంచి ఆమె ను మార్చి కమిలిని ముఖర్జీ ని తీసుకున్నారు
ఇది సినిమాల్లో సర్వ సాధారణ విషయమే అయినా తన Career Graph పడిపోవటానికి త్రివిక్రం గారే అని తన ఉద్దేశ్యం
కావున అప్పటి నుండి త్రివిక్రమ్ గారు అంటే పూనమ్ కు కోపం ..
అయితే ఒక్కసారిగా తన Career పడిపోవడంతో తను బాధ తట్టుకోలేక Suicide Attempt చేసింది ..
ఈ విషయం ఎలాగో తెలుసుకున్న పవన్ కల్యాణ్ గారు నేరుగా తన దగ్గరకు వెల్లి స్పందించారు
తనకు ఈ స్థితి రావడానికి ఎంతో కొంత తను కూడా కారణమే అని , తన Hospital బిల్ పవన్ కళ్యాణ్ గారే కట్టి ,
వాళ్ళ అమ్మ గారికి * ఆమె కూతురుని ( పూనమ్ ) కచ్చితంగా లైఫ్లో మంచి స్థాయి లో ఉండటానికి తన వంతు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు ..
ఆ ఆలోచన లొనే రాష్ట చేనేత Brand అంబాసిడర్ అవసరం అయినపుడు తనే Recommond చేశాడు
ఇందులో అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి
దీనిపై పూనమ్ కౌర్ స్పందించ వచ్చు , కానీ రేపు ఇంకొకడు వచ్చి కాజల్ మీద సమంత మీద ఇలాంటి ప్రశ్నలే వేసి సమాధానం చెప్పాలి అంటాడు
రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు సమాధానం చెప్పమంటాడు , చెప్పాలా ?
ఇపుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పా ?
ఆయనను గౌరవించకుండా ఎలా ఉండ మంటారు ..