హీరో సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరి వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఇరు కుటుంబాలు, కొంతమంది స్నేహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి రావుల పెళ్లి జరిగింది.
Tolly Cine News